Warangal Rains. Heavy rains are falling in Warangal city. Many areas are under water. The heaviest rains fell there on Tuesday. The Meteorological Department has warned that there is a possibility of heavy rains on Wednesday and Thursday as well.
వరంగల్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. మంగళవారం అక్కడ అతి భారీ వర్షం కురిసింది. బుధ, గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
#warangalrain
#telanganarain
#weathernews
Also Read
బంగాళాఖాతంలో అల్పపీడనం, కుండపోత - ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-alerts-many-districts-in-telugu-states-over-heavy-rains-for-next-three-days-447623.html?ref=DMDesc
మరో అల్పపీడనం, దంచికొడుతున్న వానలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-latest-alert-for-coastal-and-seema-districts-on-heavy-rains-for-next-four-days-447431.html?ref=DMDesc
కరుణించవా వరుణ దేవా.. హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం ! :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-in-telangana-and-weather-department-high-alert-447217.html?ref=DMDesc